వరుసగా నాలుగోరోజు లాభపడ్డ స్టాక్ మార్కెట్లు
- 350 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 127 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 2.97 శాతం లాభపడ్డ నెస్లే ఇండియా షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నెస్లే ఇండియా (2.97%), టాటా స్టీల్ (2.29%), టాటా మోటార్స్ (2.21%), భారతి ఎయిర్ టెల్ (1.70%), ఎల్ అండ్ టీ (1.66%).
టాప్ లూజర్స్:
కోటక్ బ్యాంక్ (-1.15%), బజాజ్ ఫైనాన్స్ (-0.51%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.35%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.24%), మారుతి (-0.21%).