స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- తీవ్ర ఒడిదుడుకులకు గురైన స్టాక్ మార్కెట్లు
- 4 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
- 5 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (3.13%), కోటక్ బ్యాంక్ (1.88%), టాటా మోటార్స్ (1.68%), యాక్సిస్ బ్యాంక్ (1.52%), మారుతి (1.42%).
టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-1.98%), టెక్ మహీంద్రా (-1.88%), టీసీఎస్ (-1.69%), విప్రో (-1.09%), భారతి ఎయిర్ టెల్ (-0.62%).