పవన్‌పై అభిమానం.. వెడ్డింగ్ కార్డుపై జనసేన పార్టీ హామీల ముద్రణ
- జనసేన అధినేతపై అభిమానాన్ని వినూత్న శైలిలో చాటుకున్న విజయనగరం జిల్లా వాసి
- తన పెళ్లి ఆహ్వాన పత్రికపై వారాహి, జనసేన హామీల ముద్రణ
- స్థానికంగా ఆసక్తి రేకెత్తించిన వెడ్డింగ్ కార్డు
కాగా, శనివారం ఆయన వివాహం జరిగింది. ఈ సందర్భంగా సిద్ధం చేసిన ఆహ్వాన పత్రికల కవరుపై పవన్ కల్యాణ్ వారాహి, లోపల పార్టీ ఇచ్చిన హామీలను ప్రచురించి జనసేనకు మరింత ప్రచారం కల్పించే ప్రయత్నం చేశారు. ఈ కార్డు అతడి స్నేహితులు, బంధువుల్లో ఆసక్తి రేకెత్తించింది.