ఓటీటీలో సూపర్ హిట్.. 10 రోజుల తర్వాత థియేటర్ లో విడుదల
- గత నెల 23న జీ5లో విడుదల అయిన 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై'
- ప్రధాన పాత్ర పోషించిన మనోజ్ బాజ్ పాయి
- నిన్న థియేటర్లలో విడుదల అయిన చిత్రం
ఓటీటీలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం నిన్న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీలో విడుదలైన 10 రోజుల తర్వాత థియేటర్లలోకి వచ్చిన తొలి చిత్రం ఇదే. తెలుగులో 'కలర్ ఫొటో' చిత్రం కూడా ఇలాగే విడుదలయింది. ప్రేక్షకుల డిమాండ్ మేరకు థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం రెండేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై రిలీజ్ చేశారు.