స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల నష్టాలకు బ్రేక్
- 119 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 46 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 2 శాతం వరకు లాభపడ్డ టాటా స్టీల్ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (1.93%), మారుతి (1.73%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.71%), సన్ ఫార్మా (1.37%), ఎల్ అండ్ టీ (1.19%).
టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-1.58%), విప్రో (-0.60%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.46%), టీసీఎస్ (-0.46%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.40%).