కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోనున్న ధోనీ
- మోకాలి గాయంతో బాధ పడుతున్న ధోనీ
- గాయంతోనే ఈ ఐపీఎల్ ఆడిన వైనం
- గాయం గురించి ఐపీఎల్ ప్రారంభంలోనే చెప్పిన ఫ్లెమింగ్
ధోనీ మోకాలి గాయంతో బాధపడుతున్నాడని... అతని కదలికల్లో దాన్ని మనం గుర్తించవచ్చని అన్నాడు. మరోవైపు ఐపీఎల్ లో చెన్నై జట్టు ఐదోసారి ట్రోఫీని గెలుచుకుంది. ఇంకోవైపు తన రిటైర్మెంట్ కు సంబంధించి ధోనీ మాట్లాడుతూ, ఆట నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికి ఇదే సరైన సమయమని.... అయితే అభిమానుల కోసం మరో ఐపీఎల్ లో ఆడతానని చెప్పాడు.