కుల వృత్తులకు రూ.1 లక్ష చొప్పున సాయం... కేసీఆర్ శుభవార్త!
- కులవృత్తుల ఆధారంగా జీవించే వారిని ఆదుకుంటామన్న సీఎం
- సహాయానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేస్తామన్న మంత్రి
- త్వరితగతిన విధి విధానాలు ఖరారు చేయాలని కేసీఆర్ ఆదేశాలు
సహాయం ప్రకటిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన అమలు విధివిధానాలను మరో రెండ్రోజుల్లో ఖరారు చేస్తామని సబ్ కమిటీ చైర్మన్, మంత్రి గంగుల కమలాకర్ ముఖ్యమంత్రికి తెలిపారు. త్వరితగతిన విధి విధానాలు ఖరారు చేసి సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.