Sun 15:01 నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై పవన్ కల్యాణ్ స్పందన దేశ రాజధాని ఢిల్లీలో నూతన పార్లమెంటు భవనం నేడు ప్రారంభోత్సవం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ భరతమాతకు మరో మణిహారం నూతన పార్లమెంటు భవనం అన్న పవన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడి Read full story
Mon 14:11 గంగ ఒడ్డున జీవిత సారాన్ని చూశా... ఆశా భోంస్లే చివరి సోషల్ మీడియా పోస్ట్ వైరల్! మరణానికి కొన్ని వారాల ముందే ఆశా భోంస్లే చివరి పాట విడుదల బ్రిటిష్ బ్యాండ్‌తో కలిసి పాడిన 'ది షాడోవీ లైట్' ఆమె చివరి గీతం జీవితం, సంగీతం, మోక్షంపై తన చివరి సోషల్ మీడియా పోస్ట్‌లో వివరణ సంగీతంలో లీనమవ్వడమే తనకు మోక్షమని చెప్పిన ఆశా భోంస్లే Read full story
Mon 14:06 పారిశ్రామిక విధానంలో ఏపీ దూకుడు... ఆశ్చర్యపోయిన కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి పరిశ్రమల ఏర్పాటులో నిబంధనల సరళీకరణపై సీఎం చంద్రబాబు సమీక్ష 800కు పైగా ఉన్న రూల్స్‌ను 100 లోపునకు తగ్గించాలని అధికారులకు ఆదేశం మే నెలాఖరులోగా డీ-రెగ్యులేషన్ ఫేజ్-2 అమలుకు ఆర్డినెన్స్ జారీకి సూచన ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానమే తమ లక్ష్యమని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి డీ-రెగ్యులేషన్ ఫేజ్-3లో ఏఐ, టెక్నాలజీ వినియోగించాలని కేంద్రానికి సీఎం సూచన Read full story
Mon 13:56 మృణాల్ ఠాకూర్ కు నాగ్ అశ్విన్ కీలక సూచన 'డెకాయిట్' సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకున్న మృణాల్ మృణాల్ చాలా గొప్ప నటి అంటూ నాగ్ అశ్విన్ ప్రశంస ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలనే ఎంచుకోవాలని సూచన Read full story
Mon 13:37 సింగిల్‌గా ఉండటమే ఇష్టం.. తన రిలేషన్‌షిప్‌పై స్పందించిన రామ్ పోతినేని ఒంటరితనం తనకు ప్రశాంతతను ఇస్తుందని వెల్లడి ఎవరైనా జీవితంలోకి వచ్చినా, రాకపోయినా సంతోషమేనన్న రామ్ లాక్‌డౌన్‌లో ఏడాదిన్నర పాటు ఒంటరిగానే గడిపానని వెల్లడి Read full story
Mon 13:36 అమెరికా-ఇరాన్ మధ్య హై టెన్షన్.. హర్మూజ్ లో ఏం జరగబోతోంది? జలసంధిని నియంత్రించేందుకు ట్రంప్ సర్కార్ ప్రయత్నాలు అమెరికా జోక్యంపై తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ హెచ్చరిక సంఘర్షణ జరిగితే ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న చమురు ధరలు ప్రాంతీయంగా విస్తృత యుద్ధానికి దారితీయవచ్చని నిపుణుల ఆందోళన Read full story
Mon 13:20 చర్లపల్లి టెకీ ఫ్యామిలీ సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్..! చర్లపల్లి టెకీ ఫ్యామిలీ సూసైడ్ కేసులో కొత్త కోణం భార్యాపిల్లల చావుకు అత్తమామల వేధింపులే కారణమని భర్త ఫిర్యాదు ఆస్తి కోసం తనను కూడా టార్గెట్ చేశారని ఆవేదన కేజీన్నర బంగారం, రూ.1.40 కోట్లు అత్త తీసుకెళ్లిందన్న ఆరోపణ భర్త ఫిర్యాదుతో ఆస్తి వివాదంపై పోలీసుల విచారణ Read full story
Mon 13:16 డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఫార్ములా.. ఏపీకి 38, తెలంగాణకు 30 ఎంపీ సీట్లు! నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన జనాభా బదులు జీఎస్డీపీ ఆధారంగా ఎంపీ సీట్లు కేటాయించాలని సూచన ఆర్థికంగా రాణించే రాష్ట్రాలకు రాజకీయంగా మేలు చేయడమే లక్ష్యం మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలకూ భారీగా పెరగనున్న సీట్లు Read full story
Mon 13:03 కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు అంగన్‌వాడీ కార్యకర్తలకు ఫోన్ల పంపిణీలో అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్ సీతక్క కమీషన్లు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు 48 గంటల్లో పోస్టులు తొలగించాలంటూ కేసీఆర్‌కు సీతక్క నోటీసులు Read full story
Mon 13:01 ఏపీ పారిశ్రామిక ప్రగతికి కొత్త ఊపు.. 30 కొత్త క్లస్టర్ల ఏర్పాటుకు ప్రణాళిక మూడు పారిశ్రామిక కారిడార్ల వెంట 30 కొత్త క్లస్టర్ల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం ప్రస్తుతం ఉన్న 20 క్లస్టర్లతో కలిపి మొత్తం సంఖ్య 50కి పెంపు కొత్త క్లస్టర్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1.31 లక్షల ఎకరాల భూమి గుర్తింపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రాజెక్టు అమలుకు సన్నాహాలు Read full story