ప్రధాని పట్టాభిషేకంలా ఫీల్ అవుతున్నారు: రాహుల్ గాంధీ విమర్శలు!
- అంగరంగ వైభవంగా కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం
- ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సహా 20 ప్రతిపక్ష పార్టీలు దూరం
- పార్లమెంట్ అనేది ప్రజల గొంతుక అని రాహుల్ ట్వీట్
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. పార్లమెంటును ప్రధాని ప్రారంభించడానికి వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. ‘‘పార్లమెంట్ అనేది ప్రజల గొంతుక. కానీ ప్రధాని మాత్రం ఈ ప్రారంభోత్సవ వేడుకను పట్టాభిషేకంలా భావిస్తున్నారు’’ అంటూ ట్వీట్ చేశారు.