అహ్మదాబాద్ లో ధోనీ సేనకు ఘనస్వాగతం
- రేపు ఐపీఎల్ ఫైనల్
- అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో టైటిల్ సమరం
- చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనున్న గుజరాత్ టైటాన్స్
- అహ్మదాబాద్ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ బృందం
విమానాశ్రయం నుంచి సీఎస్కే బృందం నేరుగా హోటల్ కు చేరుకుంది. చెన్నై ఆటగాళ్లకు, సహాయక బృందానికి గుజరాతీ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. హోటల్ లాంజ్ లో గుజరాతీ నృత్యాలు, పలు కళారూపాలు ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.