మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి జెడ్ కేటగిరీ భద్రత
- గంగూలీకి భద్రతను అప్ గ్రేడ్ చేయలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం
- వీవీఐపీ గడువు ముగియడంతో ప్రోటోకాల్ ప్రకారం సమీక్ష
- మంగళవారం నాటితో ముగిసిన వీవీఐపీ గడువు
'గంగూలీకి కల్పించిన వై కేటగిరీ భద్రత పదవీ కాలం మంగళవారంతో ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. VVIP యొక్క భద్రతా కవర్ గడువు ముగిసినందున ప్రోటోకాల్ ప్రకారం సమీక్ష జరిగింది. గంగూలీ భద్రతా వలయాన్ని Z కేటగిరీకి పెంచాలని నిర్ణయించబడింది' అని సదరు అధికారి తెలిపారు.