శర్వానంద్ డెస్టినేషన్ వెడ్డింగ్.. పెళ్లి ఎప్పుడు.. ఎక్కడ అంటే..!
- జూన్ 2, 3వ తేదీల్లో జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో పెళ్లి
- రక్షిత రెడ్డితో జనవరిలో శర్వా నిశ్చితార్ధం
- పెళ్లి ఆగింది, వాయిదా పడిందన్న పుకార్లకు చెక్ పెట్టిన యువ హీరో
ఈ రోజు నుంచే పెళ్లి కార్యక్రమాలు మొదలైనట్టు తెలుస్తోంది. వివాహ వేడుకకు శర్వాకు చిన్ననాటి మిత్రుడైన రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో పాటు ఇతర సినీ ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది. వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన రక్షితా రెడ్డితో శర్వా జనవరిలో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు.