బైక్‌పై ప్రపంచయాత్రకు తమిళ హీరో అజిత్!
- సినిమా విరామాల్లో అజిత్ బైక్ టూర్స్
- ఇటీవలే నేపాల్, భూటాన్ దేశాల్లో పర్యటన
- నవంబర్ లో వరల్డ్ టూర్ కోసం వేగంగా తమిళ సినిమా షూటింగ్
అజిత్ ఇప్పటికే బైక్‌పై ఎన్నో సాహస యాత్రలు చేశారని, సవాళ్లతో కూడిన భూభాగంలో ప్రయాణించారని, తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్నారని, ఇటీవల పలు ప్రాంతాల్లో పర్యటించారని పేర్కొన్నారు. త్వరలో ఆయన మరో యాత్రకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ ఏడాది నవంబర్ నుండి అజిత్ తన బైక్ పై ప్రపంచ యాత్రకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ సాహస యాత్ర కోసం అజిత్ ఓ తమిళ సినిమా షూటింగ్ ను చాలా వేగంగా పూర్తి చేశారు.