మార్కెట్లలో బుల్ జోరు.. వరుసగా ఎనిమిదో రోజు లాభాలు
- 242 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 83 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- మూడు శాతం వరకు లాభపడ్డ టెక్ మహీంద్రా షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (2.92%), ఎన్టీపీసీ (2.56%), టాటా స్టీల్ (2.22%), మారుతి (2.14%), ఇన్ఫోసిస్ (2.00%).
టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-1.45%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.30%), భారతి ఎయిర్ టెల్ (-1.11%), టాటా మోటార్స్ (-1.01%), కోటక్ బ్యాంక్ (-0.89%).