ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏపీ సర్కారు తీపి కబురు
- గతేడాది జనవరి 1 నుంచి పెండింగ్ లో డీఏ
- డీఏ మంజూరు చేస్తూ నేడు ఉత్తర్వులు
- ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏపై వేర్వేరు జీవోల విడుదల
- జులై 1 నుంచి జీతంతో కలిపి డీఏ
ఈ డీఏను ఈ ఏడాది జులై 1 నుంచి జీతంతో కలిపి ఇవ్వనున్నారు. డీఏ బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు సమాన వాయిదాలలో చెల్లిస్తారని తెలుస్తోంది. కాగా, తాజా డీఏతో కలిపి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ శాతం 22.75కి పెరుగుతుంది.