కార్మిక దుస్తులు ధరించి.. డప్పు కొట్టిన మంత్రి మల్లారెడ్డి
- రవీంద్ర భారతి లో కార్మిక దినోత్సవం
- తెలంగాణ ప్రభుత్వం, కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ
- సందడి చేసిన మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి
ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి సందడి చేశారు. కార్మికులు ధరించే ఖాకీ ప్యాంటు, చొక్కా వేసుకొని మెడలో ఎర్ర కండువా ధరించారు. సాంస్కృతిక శాఖ కళాకారులతో కలిసి కాలు కదిపారు. మంత్రి శ్రీనివాస్ రెడ్డితో కలిసి డప్పుకొట్టి సందడి చేశారు.