హైదరాబాద్‌లోని తెలుగు టీవీ ఛానల్‌లో అర్ధరాత్రి అశ్లీల దృశ్యాలు

01-05-2023 Mon 10:03 | Both States
Advertisement
  • ఎమ్మెల్యే కాలనీలోని ఓ తెలుగు ఛానల్‌లో అశ్లీల దృశ్యాలు
  • అర్ధరాత్రి 15 నిమిషాల పాటు ప్రసారం
  • సర్వర్ హ్యాకయి ఉండొచ్చని నిర్వాహకుల అనుమానం
  • బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
Advertisement
హైదరాబాద్‌లోని ఓ తెలుగు టీవీ ఛానల్‌లో ఈ నెల 28న అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా అశ్లీల దృశ్యాలు ప్రసారం కావడం సంచలనంగా మారింది. దీంతో, షాకయిపోయిన నిర్వాహకులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తమది లైవ్ ఛానల్ అని, అర్ధరాత్రి 15 నిమిషాల పాటు అశ్లీల దృశ్యాలు ప్రసారమయ్యాయని పేర్కొన్నారు. ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వాటిని తొలగించారని పేర్కొన్నారు. తమ సర్వర్‌ను ఎవరో హ్యాక్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన నిర్వాహకులు, ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు. బంజారా హిల్స్ రోడ్ నెం.12, ఎమ్యెల్యే కాలనీలో ఛానల్ కార్యాలయం ఉంది.
Advertisement
Hyderabad

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more