విజయవాడ-హైదరాబాద్ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం
- విజయవాడలో రన్ వే పైన నిలిచిపోయిన విమానం
- విమానాన్ని పార్కింగ్ ప్రదేశానికి తరలించిన అధికారులు
- ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణికుల తరలింపు
విమానాశ్రయ అధికారులు అక్కడకు చేరుకొని, ఆ విమానాన్ని పార్కింగ్ ప్రదేశానికి తరలించారు. ఆ తర్వాత ప్రయాణికులను ప్రత్యామ్నాయ సర్వీసు ద్వారా హైదరాబాద్ తరలించేందుకు చర్యలు తీసుకున్నారు.