-
కొత్త సచివాలయం గురించి ఇప్పుడే ఏం మాట్లాడలేను: జగ్గారెడ్డి
- రేపు తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం
- రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు బాగా లేవన్న జగ్గారెడ్డి
- గతంలో విపక్ష నేతలు సచివాలయానికి వచ్చి ప్రభుత్వంతో చర్చించేవారని వెల్లడి
- కొత్త సచివాలయంలో సీఎం నిరంతరం అందుబాటులో ఉండాలని హితవు
-
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు... మిత్రపక్షాలకు సీట్లు పంచిన అన్నాడీఎంకే.. కానీ తమ లెక్క మాత్రం సస్పెన్స్!
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అన్నాడీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు
- బీజేపీకి 27, పీఎంకేకు 18, ఏఎంఎంకేకు 11 స్థానాలు కేటాయింపు
- అయితే అన్నాడీఎంకే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే దానిపై వీడని సస్పెన్స్
- డీఎంకే కూటమిలోనూ కొనసాగుతున్న చర్చలు.. కాంగ్రెస్‌కు 28 సీట్లు ఖరారు
- రెండు కూటముల్లోనూ కీలక స్థానాలపై పట్టుదలతో సంక్లిష్టంగా మారిన చర్చలు
-
ఆ వీడియోలకు, మాకు ఎలాంటి సంబంధం లేదు: మంగ్లీ
- తనకు ప్రొఫెషనల్ ఈవెంట్స్ తప్ప ఇతర వ్యాపారాలు లేవన్న మంగ్లీ
- కరెన్సీ కట్టల వీడియోలకు తమకు సంబంధం లేదని వ్యాఖ్య
- తన పేరు వాడుకుంటూ ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే నమ్మవద్దని విజ్ఞప్తి
-
ఇరాన్‌తో యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపేస్తున్నాం: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
- 5 రోజుల పాటు యుద్ధాన్ని నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన
- రెండు రోజులుగా ఇరాన్, అమెరికా మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని వెల్లడి
- ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు ఆపేస్తున్నామని ప్రకటన
-
ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రైతుభరోసా ఇస్తున్నారు: హరీశ్ రావు ఆగ్రహం
- బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు
- ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్న హరీశ్ రావు
- తొలి బడ్జెట్‌లో ప్రకటించి, ఆ తర్వాత రూ.12 వేలకు తగ్గించారని ఆరోపణ
- బడ్జెట్‌లో పెట్టినవి కూడా అమలు చేయకపోవడం సిగ్గుచేటు అని విమర్శ
-
విజయమ్మ లేఖ నిజం.. దమ్ముంటే జగనే సమాధానం చెప్పాలి: వైఎస్ షర్మిల
- కుటుంబ ఆస్తుల వివాదంపై స్పందించిన వైఎస్ షర్మిల
- వివేకా హత్య కేసును పక్కదారి పట్టించేందుకే ఈ గొడవ అని ఆరోపణ
- దమ్ముంటే జగనే నేరుగా మాట్లాడాలంటూ సవాల్
- విజయమ్మ లేఖలోని సంతకం నిజమని.. వైసీపీ ప్రచారం అబద్ధమని వెల్లడి
- వైసీపీ నేతలపై అత్యంత కఠిన పదజాలంతో విరుచుకుపడ్డ షర్మిల
-
అదే జరిగితే సీమైన్స్ పెడతాం: అమెరికాకు ఇరాన్ గట్టి వార్నింగ్
- ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకోవచ్చనే ప్రచారం
- ఇరాన్ తీరం లేదా ద్వీపాలపై దాడి చేస్తే పర్షియన్ గల్ఫ్‌లో సీమైన్స్ పరుస్తామని ఇరాన్ హెచ్చరిక
- తమ తీరం నుంచే పర్షియన్ గల్ఫ్ ప్రాంత జలాల్లోకి సీమైన్స్ ప్రవేశపెట్టగలమని హెచ్చరిక
-
అమరావతి కేవలం భ్రమ అని మాట్లాడుతున్న వారికి త్వరలోనే వాస్తవాలు కనిపిస్తాయి: మంత్రి నారాయణ
- అమరావతిలోని ప్రతి కట్టడం ఐకానిక్ గా ఉంటుందన్న నారాయణ
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల నివాసాలు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని వెల్లడి
- సెక్రటేరియట్, హైకోర్టు వంటి భవనాలను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యమన్న మంత్రి
-
అమెరికా హెచ్చరిక.. ఇరాన్ ప్రతిస్పందన.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో భారీగా పతనమైన మార్కెట్లు
- 1,836 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.. 601 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- భగ్గుమన్న ముడి చమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ 108 డాలర్లకు చేరిక
- స్మాల్, మిడ్‌క్యాప్ సూచీల్లోనూ తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి
- ఇంధన సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్న ప్రధాని మోదీ
-
ముఖ్యమంత్రి పదవిపై మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో బీసీ నాయకుడు సీఎం అవుతాడని వ్యాఖ్య
- కేసీఆర్, రామచందర్ రావులకు అలా చెప్పే దమ్ముందా అని నిలదీత
- బీజేపీ నాయకులు బీసీలకు వ్యతిరేకులు అని విమర్శ