వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 349 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 101 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 2.39 శాతం లాభపడ్డ బజాజ్ ఫైనాన్స్ షేర్ విలువ
బజాజ్ ఫైనాన్స్ (2.39%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.90%), భారతి ఎయిర్ టెల్ (1.62%), ఇన్ఫోసిస్ (1.55%), కోటక్ బ్యాంక్ (1.37%).
హిందుస్థాన్ యూనిలీవర్ (-1.46%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.13%), యాక్సిస్ బ్యాంక్ (-0.76%), టీసీఎస్ (-0.39%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.24%).