లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 401 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 119 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- రెండున్నర శాతానికి పైగా పుంజుకున్న విప్రో షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
విప్రో (2.69%), టైటాన్ (2.31%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.31%), యాక్సిస్ బ్యాంక్ (2.16%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.14%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.24%), మారుతి (-1.11%), సన్ ఫార్మా (-1.00%), భారతి ఎయిర్ టెల్ (-0.63%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.42%).