Wed 19:21 కేసీఆర్ కు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ ప్రజలు ఆశించిన తెలంగాణ ఇదేనా అని ప్రశ్నించిన భట్టి 54 శాతం ఉన్న బీసీలకు 5 శాతం నిధులు మాత్రమే కేటాయించారని మండిపాటు నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తామన్న కాంగ్రెస్ నేత Read full story
Thu 10:31 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా బలపడిన రూపాయి డాలర్‌తో పోలిస్తే 1.7 శాతం పెరిగి 93.25కి చేరిన మారకం విలువ కరెన్సీ స్పెక్యులేషన్‌పై ఆర్బీఐ కఠిన చర్యలే కారణం ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ఉన్నా రూపాయికి కలిసొచ్చిన వైనం Read full story
Thu 10:20 హనుమత్ జయంతి: ప్రజలకు చంద్రబాబు, లోకేశ్ శుభాకాంక్షలు స్వామి ఆశీస్సులతో జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలన్న టీడీపీ అధినేత భక్తి, శక్తి, ధైర్యానికి ప్రతీక హనుమంతుడన్న లోకేశ్ పవనపుత్రుడి ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష Read full story
Thu 10:18 వేసవిలో వేడి వేడి చాయ్ ఒంటికి చలవ చేస్తుందట.. అదెలాగంటే! కూల్ డ్రింక్స్ కంటే మెరుగైన ఫలితం ఉంటుందన్న నిపుణులు చెమట ద్వారా శరీరం చల్లబడే ప్రక్రియను వేగవంతం చేస్తుంది జీర్ణక్రియను మెరుగుపరిచి నీరసాన్ని దూరం చేస్తుంది అధిక తేమ ఉన్న వాతావరణంలో ఇది పనిచేయదు Read full story
Thu 10:15 కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1400 పాయింట్ల పతనం ట్రంప్ ప్రకటనతో భారీగా పెరిగిన చమురు ధరలు ప్రారంభ ట్రేడింగ్‌లోనే కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు 1400 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్ అన్ని రంగాల సూచీలు భారీ నష్టాల్లో ట్రేడింగ్ నిఫ్టీలో లాభాల్లో ఉన్న ఏకైక షేరుగా నిలిచిన హెచ్‌సీఎల్ Read full story
Thu 10:13 తెలంగాణలో కరెంట్ షాక్‌తో చనిపోతే రూ.8 లక్షలు.. ఛార్జీల పెంపు లేదు: టీ-ఈఆర్సీ కీలక నిర్ణయాలు విద్యుత్ షాక్‌తో మరణిస్తే రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా ఈ ఏడాది కరెంట్ ఛార్జీల పెంపు లేదని స్పష్టం చేసిన ఈఆర్సీ రెండు నెలల్లోపే బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని ఆదేశం సోలార్ విద్యుత్ వినియోగదారులకు బిల్లుల్లో సర్దుబాటు చేయాలని సూచన డిస్కంల లోటు భర్తీకి రూ.14,000 కోట్లు ఇవ్వనున్న ప్రభుత్వం Read full story
Thu 09:51 జూబ్లీహిల్స్‌లో వృద్ధ దంపతుల ఇంట్లో వజ్రాల ఉంగరాలు మాయం..కేర్‌టేకర్‌పై కేసు నమోదు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో చోరీ ఘటన వృద్ధ దంపతుల ఇంట్లో వజ్రపు ఉంగరాలు అపహరణ ఇంట్లో పనిచేస్తున్న కేర్‌టేకర్‌పై అనుమానం నిందితుడిపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు Read full story
Thu 09:49 శతాబ్దాల పాటు శక్తినిచ్చే అణు బ్యాటరీలు.. అంతరిక్ష యాత్రల్లో కొత్త శకం! అంతరిక్ష యాత్రల కోసం శతాబ్దాల పాటు పనిచేసే అణు బ్యాటరీల రూపకల్పన ప్రస్తుతం వాడుతున్న ప్లూటోనియం-238కు 88 ఏళ్ల జీవితకాలం దీనికి ప్రత్యామ్నాయంగా 433 ఏళ్ల జీవితకాలమున్న అమెరిషియం-241 నాసా ఆధ్వర్యంలో అమెరిషియంపై పరిశోధనలు, ప్రస్తుతం పరీక్షల దశ రేడియో ఐసోటోపుల క్షీణతతో పుట్టే వేడిని విద్యుత్తుగా మార్చే టెక్నాలజీ Read full story
Thu 09:36 ఐపీఎల్ చరిత్రలో మహ్మద్ షమీ సరికొత్త రికార్డు.. ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనత! తొలి బంతికే ఐదుసార్లు వికెట్ తీసిన ఏకైక బౌలర్‌గా ఘనత షమీ ఈ చారిత్రక ఘనత సాధించిన మ్యాచ్‌లో అతని జట్టు లక్నో ఓటమి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ Read full story
Thu 09:31 హనుమకొండలో తీవ్ర విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు కూతుళ్ల అనుమానాస్పద మృతి మృతుల్లో తల్లి ఫర్హత్, ఇద్దరు కూతుళ్లు ఉమేరా, ఆయేషా భర్తతో గొడవల వల్లే జరిగిందని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు ప్రమాదవశాత్తు జరిగిందని భర్త అజారుద్దీన్ వాదన Read full story