స్టాక్ మార్కెట్ల తొమ్మిది రోజుల లాభాలకు బ్రేక్.. కుప్పకూలిన ఇన్ఫోసిస్ షేర్లు
- 520 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 121 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 9.40 శాతం పతనమైన ఇన్ఫోసిస్ షేర్లు
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నెస్లే ఇండియా (4.03%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.14%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.04%), కోటక్ బ్యాంక్ (1.45%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.37%).
టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-9.40%), టెక్ మహీంద్రా (-5.25%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.72%), ఎన్టీపీసీ (-2.02%), ఎల్ అండ్ టీ (-1.98%).