Wed 14:33 భారత్ లో జరిగే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ మ్యాచ్ లు ఆ రెండు వేదికల్లోనే! అక్టోబర్–నవంబర్ లో భారత్ లో వన్డే ప్రపంచ కప్ మొత్తం 12 నగరాల్లో 46 మ్యాచ్ లు భారత్, పాక్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చే నగరంపై ఉత్కంఠ Read full story
Thu 21:42 మహిళా రిజర్వేషన్ పై పవన్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు మహిళా బిల్లును నాగరికతా ఉద్యమంగా అభివర్ణించిన నటి ప్రీతి జింగానియా ఇన్నాళ్లూ ప్రజాస్వామ్యం ఒంటిచేత్తో పనిచేసిందని వ్యాఖ్య ఈ బిల్లుతో నిర్ణయాలు తీసుకునే టేబుల్ వద్దకు మహిళలను రాజ్యాంగమే ఆహ్వానిస్తోంది చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే సాధికారత మెరుగవుతుందని స్పష్టం గ్రామ పంచాయతీలలో మహిళలు మార్పులు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు Read full story
Thu 21:31 రాణించిన కోల్‌కతా బ్యాటర్లు... లక్నో టార్గెట్ 182 లక్నో సూపర్ జెయింట్స్‌కు 182 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన కోల్‌కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో రహానే, రఘువంశీ అర్ధశతకాలకు చేరువలో ఔట్ చివర్లో మెరిసిన కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్ లక్నో బౌలర్లలో పొదుపుగా బౌలింగ్ చేసిన దిగ్వేశ్ సింగ్ రాఠీ Read full story
Thu 21:24 టీ20 క్రికెట్లో బ్రెజిల్ అమ్మాయి వరల్డ్ రికార్డు టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు 4 పరుగులకే 9 వికెట్లు పడగొట్టిన బ్రెజిల్ కెప్టెన్ లారా కార్డోసో పురుషులు, మహిళల క్రికెట్‌లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు లెసోతోను 13 పరుగులకే ఆలౌట్ చేసిన బ్రెజిల్ 189 పరుగుల భారీ తేడాతో బ్రెజిల్ ఘన విజయం Read full story
Thu 21:07 అడివి శేష్ 'డెకాయిట్'... యాక్షన్ పార్ట్ లో ఇవే హైలైట్ అంట! 'డెకాయిట్' సినిమాలో కారు ఛేజింగ్ సీన్లు తానే చేశానన్న అడివి శేష్ ప్రొఫెషనల్ గేర్‌తో డ్రిఫ్టింగ్ చేయడం గొప్ప అనుభూతినిచ్చిందని వెల్లడి ఇలాంటి యాక్షన్ సన్నివేశాలకు రీటేక్‌లు తీసుకునే అవకాశం ఉండదని వ్యాఖ్య ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల Read full story
Thu 20:49 చంద్రబాబు విజన్, లోకేశ్ కృషి ఫలితం... ‘సిటీ ఆఫ్ డెస్టినీ’ నుంచి గ్లోబల్ ఏఐ సిటీగా విశాఖ విశాఖలో గూగుల్ భారీ డేటా సెంటర్ ఏర్పాటు రూ.1.35 లక్షల కోట్లతో రానున్న మెగా ప్రాజెక్టు ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు గ్లోబల్ ఏఐ సిటీగా మారనున్న విశాఖపట్నం చంద్రబాబు విజన్, లోకేశ్ కృషితోనే ఇది సాధ్యమైందన్న పల్లా Read full story
Thu 20:40 భారత క్రికెట్లో విషాదం... అత్యంత వృద్ధ క్రికెటర్ కన్నుమూత... ఆయనే చివరివాడు! టెస్టుల్లో తొలి విజయం సాధించిన భారత జట్టులో చివరి సభ్యుడు సీడీ గోపీనాథ్ చెన్నైలోని తన కుమార్తె నివాసంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచిన వైనం ఆటగాడిగానే కాకుండా సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గానూ సేవలందించిన గోపీనాథ్ Read full story
Thu 20:15 భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు సూరేపల్లిలో 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు 2027 మార్చి నాటికి 1.12 కోట్ల కొత్త పాస్‌పుస్తకాల పంపిణీ లక్ష్యం భూ రికార్డుల భద్రతకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ, రికార్డ్ లాకింగ్ సిస్టమ్ 22ఏ నిషేధిత జాబితా నుంచి 1.37 లక్షల ఎకరాల ఇనాం భూములకు విముక్తి ఆటో మ్యుటేషన్ తర్వాత పాస్‌బుక్‌ను నేరుగా లబ్ధిదారుని ఇంటికే పంపాలని ఆదేశం Read full story
Thu 20:04 కేరళ, అసోం, పుదుచ్చేరిలో ముగిసిన పోలింగ్... ఫలితాలపై సర్వత్రా ఆసక్తి ప్రశాంతంగా ముగిసిన కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పుదుచ్చేరిలో రికార్డు స్థాయిలో నమోదైన ఓటింగ్ శాతం కేరళలో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న మూడు ప్రధాన కూటములు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ భారీగా పోలింగ్ మే 4న ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసిన ఎన్నికల సంఘం Read full story
Thu 19:44 రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్.. 'ఫ్లయింగ్ ఫ్లీ సీ6' వచ్చేసింది! ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 పేరుతో తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విడుదల రూ.2.79 లక్షల ప్రారంభ ధర.. మే నుంచి డెలివరీలు ఒక్కసారి ఛార్జ్‌పై 154 కి.మీ రేంజ్, గంటకు 115 కి.మీ వేగం గూగుల్ నావిగేషన్, కార్నరింగ్ ఏబీఎస్ వంటి అధునాతన ఫీచర్లు Read full story