మార్కెట్లోకి ఏసర్ కొత్త ఈ బైక్
- స్టైలిష్ మోడల్ ను రిలీజ్ చేసిన ఏసర్
- ఈవీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన కంప్యూటర్ తయారీ కంపెనీ
- అత్యాధునిక ఫీచర్లు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కి.మీ. ప్రయాణం
ఈ బైక్ ప్రత్యేకతలు..
- ఏదైనా రాపిడి జరిగితే వెంటనే అలర్ట్ వచ్చేలా బైక్ లో ప్రత్యేక సెన్సార్లను అమర్చారు
- అధునాతన ట్రాకింగ్ ఫీచర్లతో బైక్ ను వెంటనే ట్రాక్ చేసే ఏర్పాటు
- దొంగతనం జరిగిన సందర్భాలలో రిమోట్ లాక్ సదుపాయం
- హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్లతో పాటు 360 డిగ్రీ ఎల్ఈడీ లైటింగ్ వంటి హై-ఎండ్ ఫీచర్లు
- 460 డబ్ల్యూహెచ్ ఎలక్ట్రిక్ సైకిల్ రిమూవబుల్ బ్యాటరీ. ఫుల్ ఛార్జింగ్ కు 2.5 గంటలు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కిలో మీటర్ల మైలేజ్. గంటకు 25 కిలోమీటర్ల వేగం