అందాల అషికా.. అదరహో అనిపించేలా తాజా ఫొటోలు!

Ashika Ranganath latest photos
  • అమిగోస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన కన్నడ బ్యూటీ
  • సినిమా ఫెయిలైనా అందం, నటనతో మెప్పించిన అషికా
  • టాలీవుడ్ లోనూ ఆమెకు వరుస అవకాశాలు!
నందమూరి కళ్యాణ్ రామ్ 'అమిగోస్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ భామ అషికా రంగనాథ్. అమిగోస్ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. కానీ, అషికా రంగనాథ్ మాత్రం ఆకట్టుకుంది. ఆమె అందానికి తెలుగు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. నటనతో కూడా మెప్పించింది. కన్నడలో టాప్ హీరోయన్లలో ఒకరైన అషికాకు తెలుగులో కూడా వరుస ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అషికా తన తాజా ఫొటో షూట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. లేత నీలి రంగు డ్రెస్సులో అషికా అందంగా ఉన్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.
Go Back to Shorts
Tollywood
Kollywood
ashika ranganath
photo

More Telugu News