వరుసగా ఐదో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 143 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 42 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 3 శాతం వరకు పెరిగిన బజాజ్ ఫైనాన్స్ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (2.95%), టాటా మోటార్స్ (2.61%), బజాజ్ ఫిన్ సెర్వ్ (1.90%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.80%), సన్ ఫార్మా (1.50%).
టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.73%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.10%), యాక్సిస్ బ్యాంక్ (-1.04%), టెక్ మహీంద్రా (-0.98%), టైటాన్ (-0.93%).