వరుసగా నాలుగో రోజు లాభాలను మూటకట్టుకున్న మార్కెట్లు
- 583 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 159 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 4 శాతం వరకు లాభపడ్డ ఎల్ అండ్ టీ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (3.96%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.97%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.72%), సన్ ఫార్మా (1.93%), ఐటీసీ (1.93%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.26%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.24%), ఎన్టీపీసీ (-1.01%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.73%), మారుతి (-0.57%).