పంజాగుట్ట పీఎస్ పరిధిలో వ్యభిచార దందా గుట్టురట్టు
- బంజారాహిల్స్ రోడ్ నెం.1లో వ్యభిచారం
- ఏరోనాటిక్ బ్యూటీ స్పా పేరిట అమ్మాయిలతో అసాంఘిక కార్యకలాపాలు
- పక్కా సమాచారంతో దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
వీరిలో 10 మంది మహిళలు, 10 మంది పురుషులు ఉన్నారు. వీరిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించింది. స్పా మాటున అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.