నో బాల్ ప్రకటించాడని అంపైర్ హత్య
- ఒడిశాలోని కటక్ నగరంలో ఆదివారం షాకింగ్ ఘటన
- క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఓ బంతిని నో బాల్‌గా ప్రకటించిన యువకుడు
- ఈ చర్యపై మరో యువకుడి అభ్యంతరం, ఇద్దరి మధ్య వాగ్వాదం
- క్షణికావేశంలో అంపైర్‌ను పొడిచి చంపిన యువకుడు
ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన రంజన్ లక్కీపై కత్తితో దాడి చేశాడు. అయితే.. అక్కడున్న వారు రంజన్‌ను అదుపు చేసి పోలీసులకు అప్పగించారు. మరోవైపు..లక్కీని ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన స్థానికంగా కలకం రేపుతోంది.