ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మొదటిసారి 'దసరా' కథ విన్నప్పుడు నో చెప్పడానికి కారణం ఉంది: కీర్తి సురేశ్
    Fri 15:14

    మొదటిసారి 'దసరా' కథ విన్నప్పుడు నో చెప్పడానికి కారణం ఉంది: కీర్తి సురేశ్

    • 'దసరా' గురించి ప్రస్తావించిన కీర్తి సురేశ్
    • మొదటిసారి కథ విన్నప్పుడు కథ అర్థం కాలేదని వ్యాఖ్య  
    • అందువల్లనే నో చెప్పడం జరిగిందని వెల్లడి 
    • అలా ఆ కథ రెండోసారి తన దగ్గరికి వచ్చిందని వివరణ
    Read full story
  • ఈ అద్భుత ఘనకార్యానికి గుర్తుగా దేశంలోని మ్యూజియంలలో మోదీ పేరును సువర్ణాక్షరాలతో రాయించాలి: షర్మిల
    Sat 14:18

    ఈ అద్భుత ఘనకార్యానికి గుర్తుగా దేశంలోని మ్యూజియంలలో మోదీ పేరును సువర్ణాక్షరాలతో రాయించాలి: షర్మిల

    • వాణిజ్య గ్యాస్ ధరల పెంపుపై ప్రధాని మోదీపై షర్మిల ఫైర్
    • ఎన్నికల తర్వాత ప్రజలపై భారం మోపడం మోదీకి అలవాటు
    • ఒకేసారి రూ. 993 పెంచి సామాన్యుల నడ్డి విరిచారని ఆరోపణ
    • పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్
    Read full story
  • ఆధ్యాత్మిక రహస్యాల చుట్టూ తిరిగే 'అగధ'
    Sat 14:08

    ఆధ్యాత్మిక రహస్యాల చుట్టూ తిరిగే 'అగధ'

    • ఎమ్మెస్ రాజు నుంచి 'అగధ'
    • ప్రధానమైన పాత్రలో జోవిక 
    • 85 రోజుల పాటు షూటింగు జరుపుకున్న సినిమా 
    • 45 నిమిషాల పాటు సాగే గ్రాఫిక్స్
    Read full story
  • పుట్టపర్తి దశ మార్చనున్న డీఆర్‌డీవో.. రూ.15,000 కోట్లతో యుద్ధ విమానాల తయారీ కేంద్రం
    Sat 13:43

    పుట్టపర్తి దశ మార్చనున్న డీఆర్‌డీవో.. రూ.15,000 కోట్లతో యుద్ధ విమానాల తయారీ కేంద్రం

    • శ్రీసత్యసాయి జిల్లాలో రూ.15,000 కోట్లతో డీఆర్‌డీవో భారీ ప్రాజెక్ట్
    • పుట్టపర్తిలో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు
    • ఈ నెల 15న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపనకు సన్నాహాలు
    • రక్షణ, ఏరోస్పేస్ హబ్‌గా వేగంగా మారుతున్న శ్రీసత్యసాయి జిల్లా
    • బెంగళూరుకు సమీపంగా ఉండటంతో జిల్లాకు పెరుగుతున్న ప్రాధాన్యత
    Read full story
  • జర్మనీలో మహేశ్‌ బాబు... బ్లాక్ ఫారెస్ట్‌లో ప్రత్యేక శిక్షణ!
    Sat 13:23

    జర్మనీలో మహేశ్‌ బాబు... బ్లాక్ ఫారెస్ట్‌లో ప్రత్యేక శిక్షణ!

    • ప్రస్తుతం జర్మనీలో ఉన్న సూపర్ స్టార్ మహేశ్‌ బాబు
    • హెల్త్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ హ్యారీ కోనిగ్ పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ
    • బ్లాక్ ఫారెస్ట్‌లో ట్రెక్కింగ్, ట్రైనింగ్ అంటూ ఫొటోలు షేర్ చేసిన మహేశ్‌
    • రాజమౌళి దర్శకత్వంలోని ‘వారణాసి’ చిత్రం కోసం సన్నద్ధమవుతున్నట్టు అంచనా
    • 2027 ఏప్రిల్ 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కానున్న‌ ‘వారణాసి’
    Read full story
  • జెన్ జీ లక్ష్యంగా టీఆర్ఎస్ ముందుకు వెళుతుంది.. కాంగ్రెస్‌ను గద్దె దించుతాం: కల్వకుంట్ల కవిత
    Sat 13:11

    జెన్ జీ లక్ష్యంగా టీఆర్ఎస్ ముందుకు వెళుతుంది.. కాంగ్రెస్‌ను గద్దె దించుతాం: కల్వకుంట్ల కవిత

    • ఇకపై తెలంగాణ జాగృతి ఎన్జీవోగా పని చేస్తుందన్న కవిత
    • తెలంగాణ ఉద్యమకారుల కోసం లక్ష సూపర్ న్యూమరికల్ ఉద్యోగాలను క్రియేట్ చేస్తామని హామీ
    • రేవంత్ ఇక్కడ ఉన్నా.. సిమ్ కార్డు ఢిల్లీలో ఉంటుందని ఎద్దేవా
    Read full story
  • వయసు ఓ అంకె మాత్రమే.. పాత భువీ తిరిగొచ్చాడు.. టీమిండియాలోకి తీసుకోవాలి: సెహ్వాగ్
    Sat 13:09

    వయసు ఓ అంకె మాత్రమే.. పాత భువీ తిరిగొచ్చాడు.. టీమిండియాలోకి తీసుకోవాలి: సెహ్వాగ్

    • ఐపీఎల్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న భువనేశ్వర్ కుమార్
    • భువీని భారత టీ20 జట్టులోకి తిరిగి తీసుకోవాలని సూచించిన సెహ్వాగ్
    • బుమ్రా-భువీ జోడీని పునరావృతం చేయాలన్న మాజీ డాషింగ్ ఓపెనర్ 
    • ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌ల్లోనే 17 వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్
    Read full story
  • భారీ శబ్దంతో మీ ఫోన్‌కు మెసేజ్ వచ్చిందా?.. దేశవ్యాప్తంగా ఫోన్లలో మోగిన ఎన్డీఎంఏ అలారం!
    Sat 12:55

    భారీ శబ్దంతో మీ ఫోన్‌కు మెసేజ్ వచ్చిందా?.. దేశవ్యాప్తంగా ఫోన్లలో మోగిన ఎన్డీఎంఏ అలారం!

    • విపత్తుల సమయంలో ప్రజలను హెచ్చరించేందుకు కేంద్రం కీలక ముందడుగు
    • శనివారం దేశవ్యాప్తంగా మొబైల్ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్
    • భారీ శబ్దంతో ఫోన్లలో మెసేజ్.. ఇది ఎన్డీఎంఏ నిర్వహిస్తున్న పరీక్ష
    • భూకంపాలు, సునామీల వంటి విపత్తుల గురించి ముందుగానే హెచ్చరించడమే లక్ష్యం
    • త్వరలో అన్ని భారతీయ భాషల్లోనూ హెచ్చరికలు పంపేందుకు సన్నాహాలు
    Read full story
  • ఓటీటీ తెరపైకి ప్రదీప్ రంగనాథన్ మూవీ!
    Sat 12:50

    ఓటీటీ తెరపైకి ప్రదీప్ రంగనాథన్ మూవీ!

    • ప్రదీప్ రంగనాథన్ నుంచి 'ఎల్ ఐ కె'
    • 100 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా 
    • 60 కోట్ల దగ్గరే ఆగిపోయిన వసూళ్లు 
    • ఈ నెల 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో
    Read full story
  • జీఎన్ నాయుడు పార్థివదేహానికి చంద్రబాబు, లోకేశ్ నివాళి
    Sat 12:43

    జీఎన్ నాయుడు పార్థివదేహానికి చంద్రబాబు, లోకేశ్ నివాళి

    • యానాం రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు కన్నుమూత
    • హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన చంద్రబాబు, లోకేశ్
    • నాయుడుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV