లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits
  • 346 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 129 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2.72 శాతం పెరిగిన భారతి ఎయిర్ టెల్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 346 పాయింట్లు పెరిగి 57,960కి చేరుకుంది. నిఫ్టీ 129 పాయింట్లు లాభపడి 17,080 వద్ద స్థిరపడింది.  

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.72%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.98%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.93%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.93%), టాటా మోటార్స్ (1.85%). 

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (0.63%), రిలయన్స్ (0.56%), ఏసియన్ పెయింట్స్ (0.53%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.49%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News