ఏపీలో భారీ బడ్జెట్ సినిమాల షూటింగులు పెరగడం హర్షణీయం: విజయసాయిరెడ్డి
- ఏపీలో భారీ బడ్జెట్ చిత్రాల షూటింగులు
- సీఎం జగన్ నిర్ణయమే కారణమన్న విజయసాయి
- అధిక ఫీజులు చెల్లించాల్సిన అవసరంలేదని వెల్లడి
అధిక ఫీజులు చెల్లించనవసరం లేకుండా రాష్ట్రంలో షూటింగులు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారని విజయసాయిరెడ్డి కొనియాడారు. సినిమా షూటింగుల్లో పెద్ద సంఖ్యలో కార్మికుల అవసరం ఉంటుందని, వందల సంఖ్యలో ప్రజలకు ఉపాధి కలుగుతుందని వివరించారు. ముఖ్యంగా, స్థానికులకు లబ్ది చేకూరుతుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.