బోరు తవ్విస్తే బంగారాన్ని పోలిన పొడి బయటికి వచ్చింది!
- ఒడిశాలో ఘటన
- బొలంగీర్ జిల్లాలో ఓ గ్రామంలో బోరు తవ్వించిన రైతు
- బురదతో పాటు పైకి వచ్చిన బంగారం రంగు పొడి
- బోరులోంచి బంగారం వస్తోందంటూ ప్రచారం
- పొడి నమూనాలు సేకరించిన అధికారులు
- పరిశీలన నిమిత్తం ల్యాబ్ కు తరలింపు
దాంతో, బోరు వేస్తే బంగారం పడిందన్న వార్త పాకిపోయింది. ఈ సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు రైతు పొలంలోని బోరు వద్దకు చేరుకుని ఆ పొడి నమూనాలు సేకరించారు. ఆ పొడి బంగారమో కాదో తేల్చేందుకు నమూనాలను ల్యాబ్ కు పంపించారు. అంతేకాదు, ల్యాబ్ ఫలితాలు వచ్చేవరకు బోర్ ను మూసివేయాలని ఆదేశించారు.