నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 360 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 111 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- 4.25 శాతం పతనమైన బజాజ్ ఫిన్ సర్వ్ షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (2.45%), ఐటీసీ (0.80%), కొటక్ బ్యాంక్ (0.54%), సన్ ఫార్మా (0.37%), నెస్లే ఇండియా (0.30%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-4.25%), బజాజ్ ఫైనాన్స్ (-3.18%), విప్రో (-2.46%), టాటా స్టీల్ (-2.38%), టాటా మోటార్స్ (-1.96%).