కేసీఆర్ ప్రధాని రేసులో ఉన్నారా? అనే ప్రశ్నకు ఒవైసీ సమాధానం
- కేసీఆర్ గొప్ప దార్శనికుడు అన్న ఒవైసీ
- కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెెందిందని కితాబు
- మత్స్య సంపదలో రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉందని ప్రశంస
తెలంగాణకు సముద్ర తీరం లేనప్పటికీ.... మెరుగైన రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ)లో దూసుకుపోతోందని అన్నారు. మత్స్య సంపదలో రెండో అతి పెద్ద ఉత్పత్తిదారుగా ఉందని చెప్పారు. కేసీఆర్ నాయకత్వ పటిమపై ప్రశంసలు కురిపించిన ఒవైసీ... ఆయన ప్రధాని రేసులో ఉన్నారా? లేదా? అనే విషయంపై మాత్రం స్పష్టతను ఇవ్వలేదు.