ఐదు రోజుల నష్టాల తర్వాత లాభాల్లోకి మళ్లిన స్టాక్ మార్కెట్లు
- 79 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 13 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- రెండున్నర శాతం వరకు లాభపడ్డ నెస్లే ఇండియా షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నెస్లే ఇండియా (2.54%), ఏసియన్ పెయింట్స్ (2.32%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.27%), టైటాన్ (2.21%), సన్ ఫార్మా (1.84%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-3.31%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.31%), భారతి ఎయిర్ టెల్ (-0.98%), ఇన్ఫోసిస్ (-0.93%), విప్రో (-0.81%).