Tue 11:20 ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లకు ఆధారాలు ఉన్నా మీరేం చేస్తున్నారు?: ఈసీకి మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం లేఖ ఏపీలో నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు బోగస్ ఓట్లకు తిరుగులేని ఆధారాలున్నాయన్న ఎల్వీ సుబ్రహ్యణ్యం కళ్ల ముందు ఆధారాలు కనిపిస్తున్నా మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్న Read full story
Tue 10:11 హైదరాబాద్‌లో దారుణం.. స్నేహితుడే నమ్మించి.. బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం ఇబ్రహీంపట్నంలో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం టీ తాగుదామని పిలిచి, మద్యం తాగించి అత్యాచారం బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్ Read full story
Tue 10:08 తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు 34 నుంచి 44 ఏళ్లకు పెంపు నిరుద్యోగుల వినతుల మేరకు ఉత్తర్వులు ఏడాది పాటు వచ్చే అన్ని నోటిఫికేషన్లకు వర్తింపు నియామకాల ఆలస్యం వల్ల నష్టపోయిన అభ్యర్థులకు లబ్ధి యూనిఫాం సర్వీసుల ఉద్యోగాలకు పెంపు వర్తించదు Read full story
Tue 10:01 రాపిడో డ్రైవర్‌కు కూల్ డ్రింక్ ఇచ్చిన యువతి.. ఆ తర్వాత అతడు చెప్పిన మాటలకు చలించిపోయిన వైనం! రాపిడో డ్రైవర్ పట్ల యువతి చూపిన దయ ఎండలో ప్రయాణం తర్వాత చల్లటి కూల్ డ్రింక్ ఆఫర్ "మా గురించి ఎవరు ఆలోచిస్తారు" అంటూ డ్రైవర్ భావోద్వేగం సోషల్ మీడియాలో వైరల్ అయిన యువతి పోస్ట్ గిగ్ వర్కర్ల కష్టాలపై స్పందిస్తున్న నెటిజన్లు Read full story
Tue 09:59 ట్విషాశర్మ మృతి కేసు: భర్త చేతుల్లో మృతదేహం.. సంచలనం రేపుతున్న సీసీటీవీ ఫుటేజీ టెర్రస్ పైకి నడుచుకుంటూ వెళ్లిన ట్విషాశర్మ గంట తర్వాత ఆమె మృతదేహాన్ని మోసుకొచ్చిన భర్త పరారీలో ఉన్న భర్త సమర్థ్‌సింగ్ కోసం పోలీసుల వేట Read full story
Tue 09:44 ట్రంప్, నెతన్యాహులను చంపితే రూ.559 కోట్ల బహుమతి.. ఇరాన్ పార్లమెంట్‌లో సంచలన బిల్లు! సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్‌నూ టార్గెట్ చేసిన ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి విఘాతం కలిగే అవకాశం Read full story
Tue 09:40 ఆధార్ యూజర్లకు శుభవార్త.. మరో ఏడాది పాటు ఉచితం.. గడువు పెంచిన కేంద్రం ఆధార్ ఉచిత ఆన్‌లైన్ అప్‌డేట్ గడువు మరో ఏడాది పొడిగింపు 2027 జూన్ 14 వరకు myAadhaar పోర్టల్‌లో వివరాలు ఉచితంగా మార్చుకునే వెసులుబాటు పాత mAadhaar యాప్ స్థానంలో కొత్త ఆధార్ యాప్‌ను తీసుకొచ్చిన యూఐడీఏఐ కొత్త యాప్‌కు విశేష స్పందన.. మూడు నెలల్లో 2.1 కోట్ల డౌన్‌లోడ్లు కొత్త యాప్ ద్వారా ఇప్పటికే 28 లక్షల మంది మొబైల్ నంబర్ అప్‌డేట్ Read full story
Tue 09:34 బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. మళ్లీ తెరపైకి ఐపీఎస్ దమయంతి సేన్! బెంగాల్‌లో టీఎంసీ హయాం అక్రమాలపై విచారణకు బీజేపీ ప్రభుత్వం కమిషన్ మహిళలపై నేరాల విచారణ కమిటీలో ఐపీఎస్ దమయంతి సేన్‌కు కీలక పదవి 2012 పార్క్ స్ట్రీట్ రేప్ కేసు తర్వాత దమయంతిని పక్కనపెట్టిన మమత ప్రభుత్వం ఆ కేసును మమత 'కల్పిత కథ'గా అభివర్ణించడంపై అప్పట్లో వివాదం సందేశ్‌ఖాలీ వంటి ఘటనలపై విచారణ జరపనున్న కమిషన్ Read full story
Tue 09:11 నటి ట్విషా శర్మ మృతి కేసులో సంచలనం.. పోస్టుమార్టంకు బెల్ట్ ఇవ్వని పోలీసులు! ట్విషా శర్మ మృతి కేసులో దర్యాప్తుపై అనుమానాలు కీలక ఆధారమైన బెల్ట్ సమర్పించని వైనం భర్త సమర్థ్‌సింగ్‌కు బెయిల్ నిరాకరణ వేధింపులపై ట్విషా వాట్సాప్ చాట్స్ వెలుగులోకి Read full story
Tue 09:05 తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన టీడీపీ ఎంపీ.. ఆసక్తి రేపుతున్న భేటీ తమిళనాడు సీఎం విజయ్‌తో టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ మర్యాదపూర్వకంగానే విజయ్‌ను కలిశానన్న ఎంపీ మాగుంట ఇటీవల కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతుతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ Read full story