Sat 15:03 ప్రియాంక చోప్రాకు థ్యాంక్స్ చెప్పిన ఉపాసన.. ఎందుకంటే..! ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చిన ప్రియాంక చోప్రా పాల్గొన్న చరణ్ దంపతులు, ఎన్టీఆర్, భారత నటీనటులు ప్రియాంకతో దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసిన ఉపాసన Read full story
Wed 07:59 మేనకోడలిపై కొడుకు అత్యాచారం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన కన్నతల్లి బాధితురాలు గర్భవతి కావడంతో వెలుగులోకి దారుణం కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఘటన Read full story
Wed 07:35 రణ్‌బీర్ 'రామాయణం' వీఎఫెక్స్‌పై ట్రోలింగ్.. మౌనం వీడిన నిర్మాత విమర్శలపై స్పందించిన నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రేక్షకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని వెల్లడి తప్పకుండా మెరుగైన, నాణ్యమైన అవుట్‌పుట్ అందిస్తామని భరోసా రణ్‌బీర్ కపూర్ ఫస్ట్ లుక్‌లోని వీఎఫెక్స్‌పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ Read full story
Wed 07:28 300 కి.మీ పైగా వెళ్లే బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండాలి: మంత్రి మండిపల్లి వరుస ప్రమాదాల నేపథ్యంలో రవాణా, హోం శాఖల ఉన్నతస్థాయి సమీక్ష అవసరమైతే స్లీపర్ బస్సుల పర్మిట్లు రద్దు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి రహదారులపై స్పీడ్ గన్ల ఏర్పాటుకు రూ.40 కోట్లు కేటాయింపు డ్రైవర్లను పర్యవేక్షించేందుకు బస్సుల్లో ఏఐ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదన Read full story
Wed 07:20 నెలలో 3 రోజులు అంటరానితనమా?: శబరిమల కేసులో జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్య శబరిమల కేసు విచారణలో అంటరానితనంపై వాడివేడి వాదనలు మహిళల ప్రవేశాన్ని అంటరానితనంతో పోల్చవద్దన్న సొలిసిటర్ జనరల్ మత సంస్కరణలు శాసనసభల అధికార పరిధిలోనివన్న కేంద్ర ప్రభుత్వం శబరిమల తీర్పు జోలికి వెళ్లకుండా రాజ్యాంగ అంశాలనే విచారిస్తున్న ధర్మాసనం Read full story
Wed 07:08 'పంజా' నుంచే శేష్ ను గమనిస్తున్నా: వెంకటేశ్ డెకాయిట్ ప్రీ-రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేశ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటన సినిమాకు ప్లస్ అవుతుందన్న వెంకటేశ్ డెకాయిట్ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని వెల్లడి Read full story
Wed 06:53 హైడ్రా పనితీరుకు జాతీయ ఖ్యాతి.. చెన్నైలోనూ అమలుకు సీఎండీఏ ఆసక్తి! హైడ్రా పనితీరుపై చెన్నై మెట్రోపాలిటన్ అథారిటీ ప్రశంసలు చెన్నైలో వరదల నివారణకు హైడ్రా మోడల్‌పై అధికారుల ఆసక్తి అమీర్‌పేట, ప్యాట్నీ నాలాల విస్తరణ పనుల పురోగతిని చెన్నై అధికారులకు వివరించిన రంగనాథ్ ఖానామెట్‌లో తాజాగా రూ.1200 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా Read full story
Wed 06:25 ఇరాన్‌పై సైనిక చర్యను రెండు వారాల పాటు నిలిపివేసిన ట్రంప్ పాకిస్థాన్ ప్రధాని అభ్యర్థన మేరకు ఈ నిర్ణయమన్న ట్రంప్ హార్ముజ్ జలసంధిని తెరవాలనే షరతు విధించిన అమెరికా తన 'ట్రూత్ సోషల్' మీడియా వేదిక ద్వారా ఈ ప్రకటన చేసిన ట్రంప్ Read full story
Wed 06:24 జైస్వాల్ విధ్వంసం.. ముంబైపై రాజస్థాన్ ఘన విజయం ముంబై ఇండియన్స్‌పై 27 పరుగులతో రాజస్థాన్ రాయల్స్ విజయం 32 బంతుల్లో 77 పరుగులతో అజేయంగా నిలిచిన యశస్వి జైస్వాల్ ఛేదనలో చేతులెత్తేసిన ముంబై టాపార్డర్ బ్యాటర్లు వరుసగా మూడో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం Read full story
Tue 22:30 ఏపీ ప్రజలకు శుభవార్త... తిరిగి ప్రారంభమైన 'ఎన్టీఆర్ వైద్య సేవ' ఏపీ ప్రజలకు ఊరట.. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం పునరుద్ధరణ సమ్మెను విరమించిన ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆషా) బకాయిల్లో రూ.1000 కోట్లను 10 రోజుల్లో చెల్లిస్తామని ప్రభుత్వ హామీ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో యథావిధిగా కొనసాగనున్న ఆరోగ్య సేవలు Read full story