యూఎస్ ఫెడ్ రిజర్వ్ చీఫ్ వ్యాఖ్యల ఫలితం.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- వడ్డీ రేట్ల పెంపుపై ఫెడ్ రిజర్వ్ చీఫ్ వ్యాఖ్యలు
- 541 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 164 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (1.55%), ఎల్ అండ్ టీ (1.08%), భారతి ఎయిర్ టెల్ (0.97%), యాక్సిస్ బ్యాంక్ (0.90%), ఎన్టీపీసీ (0.36%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-3.31%), రిలయన్స్ (-2.37%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.97%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.86%), మారుతి (-1.74%).