ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ట్రాక్టర్ దానంతట అదే ఎలా స్టార్ట్ అయ్యిందో?
    01 Fri 12:00

    ట్రాక్టర్ దానంతట అదే ఎలా స్టార్ట్ అయ్యిందో?

    • ఉత్తరప్రదేశ్ లోని బిజ్ నోర్ లో ఘటన
    • సీసీటీవీ కెమెరాలో రికార్డ్
    • దర్యాప్తు ఆరంభించిన పోలీసులు
  • ప్రపంచంలోనే తొలిసారి.. ఒకే వ్యక్తికి పంది కాలేయం, రెండు కిడ్నీల‌ను అమర్చిన చైనా వైద్యులు
    02 Wed 10:29

    ప్రపంచంలోనే తొలిసారి.. ఒకే వ్యక్తికి పంది కాలేయం, రెండు కిడ్నీల‌ను అమర్చిన చైనా వైద్యులు

    • చైనాలో అరుదైన అవయవ మార్పిడి శస్త్రచికిత్స
    • బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి పంది కాలేయం, రెండు కిడ్నీల మార్పిడి
    • జన్యుపరంగా మార్పులు చేసిన పంది నుంచి అవయవాల సేకరణ
    • మనిషి శరీరంలో పంది అవయవాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని వెల్లడి
    • ప్రపంచంలో ఇలాంటి మల్టీ-ఆర్గాన్ జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ ఇదే తొలిసారి
  • జియో నుంచి ఎయిర్‌టెల్‌కు పోర్ట్‌ చేయిస్తానంటే ఒప్పుకోలేదని తల్లిదండ్రుల హత్య!
    03 Wed 10:03

    జియో నుంచి ఎయిర్‌టెల్‌కు పోర్ట్‌ చేయిస్తానంటే ఒప్పుకోలేదని తల్లిదండ్రుల హత్య!

    • స్టార్టప్‌కు డబ్బులు ఇవ్వకపోవడమూ కోపానికి కారణమని తేల్చిన పోలీసులు
    • నిందితుడు రోహన్‌కు మానసిక జబ్బు లేదని నిర్ధారించిన డాక్టర్లు
    • నిందితుడి బట్టలపై దొరికింది తల్లిదండ్రుల రక్తమేనని గుర్తింపు
    • నలభై మంది సాక్షుల విచారణ తర్వాత ఛార్జిషీట్‌
  • భారత్‌కు షాకిచ్చిన అమెరికా.. ట్రేడ్ చర్చల వేళ 12.5 శాతం అదనపు పన్నుల ప్రతిపాదన!
    04 Wed 09:57

    భారత్‌కు షాకిచ్చిన అమెరికా.. ట్రేడ్ చర్చల వేళ 12.5 శాతం అదనపు పన్నుల ప్రతిపాదన!

    • భారత్-అమెరికా వాణిజ్య చర్చల వేళ యూఎస్‌టిఆర్ వివాదాస్పద నిర్ణయం
    • సెక్షన్ 301 దర్యాప్తులో భారత్‌లో 'అన్యాయమైన వాణిజ్య పద్ధతులు' ఉన్నట్లు గుర్తింపు
    • బలవంతపు శ్రమతో కూడిన వస్తువుల దిగుమతులను అడ్డుకోవడంలో విఫలమైనట్లు ఆరోపణ
    • న్యూఢిల్లీలో ఇరు దేశాల కీలక చర్చలు జరుగుతున్న రోజే ఈ ప్రకటన
  • ప్రియురాలికి ఆర్మీ పైలట్ రొమాంటిక్ ప్రపోజల్.. నెట్టింట వీడియో వైరల్!
    05 Wed 09:53

    ప్రియురాలికి ఆర్మీ పైలట్ రొమాంటిక్ ప్రపోజల్.. నెట్టింట వీడియో వైరల్!

    • నాసిక్‌లో పైలట్ శిక్షణ పూర్తి చేసుకున్న ఆర్మీ కెప్టెన్ భరద్వాజ్
    • గ్రాడ్యుయేషన్ పరేడ్ అనంతరం ప్రియురాలికి రొమాంటిక్ ప్రపోజల్
    • హెలికాప్టర్ ముందు మోకాళ్లపై కూర్చుని ఉంగరం తొడిగిన అధికారి
    • ఈ ఘటనపై సోషల్ మీడియాలో ప్రశంసలు, విమర్శల వెల్లువ
    • యూనిఫాం గౌరవానికి భంగం కలిగించారంటూ కొందరి అభ్యంతరం
  • టెక్ రంగంలో ఉద్యోగాల కోత.. కానీ ఆ ఒక్క జాబ్‌కు మాత్రం 729 శాతం పెరిగిన డిమాండ్!
    06 Wed 09:49

    టెక్ రంగంలో ఉద్యోగాల కోత.. కానీ ఆ ఒక్క జాబ్‌కు మాత్రం 729 శాతం పెరిగిన డిమాండ్!

    • 2026లో టెక్ రంగంలో భారీగా ఉద్యోగాల కోత
    • 'ఫార్వర్డ్-డిప్లాయ్డ్ ఇంజనీర్' పోస్టులు 729 శాతం అప్
    • ఏడాదికి 170,000 నుంచి 200,000 డాలర్లకు పైగా జీతం
    • ఏఐ టూల్స్‌ను క్లయింట్లకు అనుసంధానించడమే పని
    • ఓపెన్ఏఐ, గూగుల్ క్లౌడ్, పలాంటిర్ లలో భారీ నియామకాలు
  • యాప్స్ కాలం చెల్లింది.. ఇక అంతా ‘ఏఐ ఏజెంట్ల’ రాజ్యం: సత్య నాదెళ్ల
    07 Wed 09:38

    యాప్స్ కాలం చెల్లింది.. ఇక అంతా ‘ఏఐ ఏజెంట్ల’ రాజ్యం: సత్య నాదెళ్ల

    • యాప్స్ స్థానంలో ఏఐ ఏజెంట్లు వస్తాయన్న సత్య నాదెళ్ల
    • క్వాల్‌కామ్‌ భాగస్వామ్యంతో సరికొత్త ప్లాట్‌ఫామ్ తెచ్చిన మైక్రోసాఫ్ట్‌
    • స్క్రీన్‌ను బట్టి డిజైన్ దానంతటదే మారేలా రూపకల్పన
    • వేర్వేరు పనుల కోసం ప్రత్యేక ఏఐ ఏజెంట్లు
  • వెండిపై కేంద్రం మరిన్ని ఆంక్షలు.. ఇకపై అలా కొంటే ముందస్తు అనుమతి తప్పనిసరి!
    08 Wed 09:35

    వెండిపై కేంద్రం మరిన్ని ఆంక్షలు.. ఇకపై అలా కొంటే ముందస్తు అనుమతి తప్పనిసరి!

    • వెండి దిగుమతులపై ఆంక్షలను కఠినతరం చేసిన కేంద్ర ప్రభుత్వం 
    • పరిమిత దిగుమతుల జాబితాలోకి వెండి 
    • దిగుమతులకు డీజీఎఫ్‌టీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి
    • గతేడాది రికార్డు స్థాయిలో 12 బిలియన్ డాలర్ల వెండి దిగుమతి కావడమే కారణం
    • రూపాయిపై ఒత్తిడి తగ్గించి.. విదేశీ మారక నిల్వలను కాపాడేందుకే ఈ చర్యలు
  • ఒకే ఒక్క జోక్ వీడియో.. దుబాయ్‌లో 47 రోజులు జైలుపాలైన ఇండియన్ కమెడియన్!
    09 Wed 09:28

    ఒకే ఒక్క జోక్ వీడియో.. దుబాయ్‌లో 47 రోజులు జైలుపాలైన ఇండియన్ కమెడియన్!

    • రీల్ వీడియో వల్ల 47 రోజులు దుబాయ్ జైల్లో కమెడియన్
    • గూగుల్ మ్యాప్స్ జోక్‌ను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు
    • జాతీయ భద్రతకు ముప్పని భావించి నిర్బంధం
    • మే 5న భారత్‌కు డిపోర్ట్ అయిన యష్ భరద్వాజ్
    • బెంగళూరులో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధం
  • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ బతికే ఉన్నారు: అమెరికా కీలక ప్రకటన
    10 Wed 09:25

    ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ బతికే ఉన్నారు: అమెరికా కీలక ప్రకటన

    • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ బతికే ఉన్నారన్న అమెరికా
    • అణు చర్చల్లో ఆయన క్రియాశీలకంగా పాల్గొంటున్నారన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
    • పదవి చేపట్టినప్పటి నుంచీ బహిరంగంగా కనిపించని మోజ్తబా 
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV