నిజం గెలుస్తుంది..: గౌతమ్ అదానీ
- సుప్రీంకోర్టు ఆదేశాలను అదానీ గ్రూప్ ఆహ్వానిస్తోందన్న గౌతమ్ అదానీ
- నిర్దేశిత సమయంలోగా దీనికి ముగింపు వస్తుందని వ్యాఖ్య
- ట్విట్టర్ లో ట్వీట్ చేసిన గౌతమ్ అదానీ
మీరు తప్పకుండా విజయం సాధిస్తారు.. అదానీ గ్రూప్ ఎదుగుతున్న విధానం గొప్పగా ఉందంటూ, యూపీ, ఎంపీలోనూ మౌలిక సదుపాయాల కల్పనపై అదానీ గ్రూప్ దృష్టి సారించాలని.. అదానీ గ్రూప్ పై తమకు నమ్మకం ఉందని.. ఇలా ఫాలోవర్లు తమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. హిండెన్ బర్గ్ సంస్థ అదానీ గ్రూప్ పై చేసిన నిబంధనల ఉల్లంఘనలను తేల్చాలంటూ సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిపుణుల కమిటీని సైతం నియమించింది.