8 రోజుల నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- కొనుగోళ్లకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
- 449 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 147 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.69%), యాక్సిస్ బ్యాంక్ (2.54%), టెక్ మహీంద్రా (2.30%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.20%), టీసీఎస్ (2.16%).
బీఎస్ఈ సెన్సెక్స్ లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.53%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.22%) నష్టపోయాయి.