వరుసగా ఎనిమిదో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు
- ఒత్తిడికి గురైన మెటల్ షేర్లు
- 326 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 88 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (3.03%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.79%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.32%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.87%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.67%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-2.03%), రిలయన్స్ (-1.99%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.77%), ఇన్ఫోసిస్ (-1.46%), ఐటీసీ (-1.40%).