ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇదిగో!
    Mon 22:25

    తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇదిగో!

    • ఏపీలో 7, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు
    • షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం
    • మార్చి 23న పోలింగ్
    • అదే రోజున ఓట్ల లెక్కింపు
    Read full story
  • ఆడి, ఫెరారీలనే వెనక్కి నెట్టి.. ప్రపంచంలో మూడో శక్తిమంతమైన బ్రాండ్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్!
    Sat 11:12

    ఆడి, ఫెరారీలనే వెనక్కి నెట్టి.. ప్రపంచంలో మూడో శక్తిమంతమైన బ్రాండ్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్!

    • టయోటా, బీఎండబ్ల్యూ తర్వాత స్థానం.. ఆడి, ఫెరారీ వెనక్కి
    • 30 శాతం వృద్ధితో 1.2 బిలియన్ డాలర్లకు చేరిన బ్రాండ్ విలువ
    • ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో విస్తరించిన కార్యకలాపాలు
    • టాప్-5లో నిలిచిన టాటా మోటార్స్.. జాబితాలో మహీంద్రా, మారుతీ
    Read full story
  • తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం.. 17 లైసెన్స్ సేవలు ఇక ఆన్‌లైన్‌లోనే!
    Sat 11:01

    తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం.. 17 లైసెన్స్ సేవలు ఇక ఆన్‌లైన్‌లోనే!

    • ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లకుండానే లైసెన్స్ సేవలు
    • ఆధార్‌తో ఇంటి నుంచే లైసెన్స్ పనులు పూర్తి చేసుకునే అవకాశం
    • లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ వంటి కీలక సేవలు ఆన్‌లైన్‌లోనే
    • త్వరలో 'నెక్స్ట్‌జెన్ ఎం-పరివాహన్' యాప్‌లోనూ ఈ సేవలు
    Read full story
  • మూడు సూత్రాల ఆధారంగా మా ప్రభుత్వం పని చేస్తుంది: సువేందు అధికారి
    Sat 10:58

    మూడు సూత్రాల ఆధారంగా మా ప్రభుత్వం పని చేస్తుంది: సువేందు అధికారి

    • బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న సువేందు అధికారి
    • బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా రికార్డు
    • సోనార్ బంగ్లా నిర్మాణానికి తమ ప్రభుత్వం నాంది పలుకుతుందన్న సువేందు
    Read full story
  • తమిళ రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ పార్టీపై దినకరన్ పోలీస్ కంప్లైంట్
    Sat 10:31

    తమిళ రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ పార్టీపై దినకరన్ పోలీస్ కంప్లైంట్

    • నకిలీ మద్దతు లేఖ సృష్టించారంటూ టీవీకేపై ఏఎంఎంకే పోలీసులకు ఫిర్యాదు
    • దినకరన్ ఆరోపణలను ఖండిస్తూ.. ఎమ్మెల్యే మద్దతు లేఖ రాస్తున్న వీడియోను విడుదల చేసిన టీవీకే
    • అనూహ్యంగా ఎమ్మెల్యేతో గవర్నర్‌ను కలిసి, పళనిస్వామికి మద్దతు ప్రకటించిన దినకరన్
    • ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి రెండు సీట్ల దూరంలో నిలిచిపోయిన విజయ్ కూటమి
    • ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ
    Read full story
  • ‘కష్టాల తర్వాతే మంచి ఫలితాలు’.. విజయ్ బాడీగార్డ్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్
    Sat 10:27

    ‘కష్టాల తర్వాతే మంచి ఫలితాలు’.. విజయ్ బాడీగార్డ్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్

    • తమిళనాడు సీఎం పీఠానికి అడుగు దూరంలో నిలిచిన విజయ్
    • ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్కును అందుకోలేని టీవీకే
    • విజయ్‌కు ధైర్యం చెబుతూ ఆయన బాడీగార్డ్ పెట్టిన పోస్ట్ వైరల్
    • విజయ్‌కు మద్దతుగా నిలుస్తున్న కమల హాసన్, ఖుష్బూ వంటి సినీ ప్రముఖులు
    Read full story
  • ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. జలవివాదాలపై కేంద్ర మంత్రితో కీలక భేటీ
    Sat 10:25

    ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. జలవివాదాలపై కేంద్ర మంత్రితో కీలక భేటీ

    • కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ప్రత్యేకంగా భేటీ
    • గోదావరి జలాల సమీక్షకు ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని వినతి
    • సమ్మక్క సారలమ్మ, ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలని విజ్ఞప్తి
    • సీఐఐ వార్షిక సమావేశంలో కూడా పాల్గొననున్న సీఎం
    Read full story
  • తలలో కత్తి... చేతిలో ఫోన్... షాకింగ్ వీడియో ఇదిగో!
    Sat 10:22

    తలలో కత్తి... చేతిలో ఫోన్... షాకింగ్ వీడియో ఇదిగో!

    • తలలో కత్తితో ఆసుపత్రిలో నిలబడ్డ యువకుడి వీడియో వైరల్
    • ముంబై మన్‌ఖుర్డ్‌లో వ్యక్తిగత కక్షలతో జరిగిన దాడిగా వెల్లడి
    • దాడికి పాల్పడిన ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • క్లిష్టమైన సర్జరీ చేసి బాధితుడి ప్రాణాలు కాపాడిన వైద్యులు
    Read full story
  • తమిళనాట రాజకీయ వేడి... వీసీకే 'ఎక్స్' ఖాతా సస్పెన్షన్
    Sat 10:09

    తమిళనాట రాజకీయ వేడి... వీసీకే 'ఎక్స్' ఖాతా సస్పెన్షన్

    • తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ వీసీకే పార్టీ ఎక్స్ ఖాతా సస్పెండ్
    • టీవీకేకు మద్దతిస్తూ పోస్ట్ చేశారన్న ఆరోపణల మధ్య ఈ పరిణామం
    • ఖాతా సస్పెన్షన్‌పై వీసీకే లేదా 'ఎక్స్' నుంచి ఇంకా రాని అధికారిక స్పష్టత
    Read full story
  • ఐపీఎల్ మ్యాచ్‌లకు ఏఐతో ఫేక్ టికెట్లు.. ముఠా అరెస్ట్
    Sat 09:44

    ఐపీఎల్ మ్యాచ్‌లకు ఏఐతో ఫేక్ టికెట్లు.. ముఠా అరెస్ట్

    • ఐపీఎల్ మ్యాచ్‌లకు ఏఐతో నకిలీ టికెట్ల తయారీ
    • లక్నోలో నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
    • నిందితులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని వెల్లడి
    • లక్నో, బెంగళూరు మ్యాచ్ సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఘటన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV