కళాతపస్వి కె.విశ్వనాథ్ అర్ధాంగి కన్నుమూత
- కె.విశ్వనాథ్ కుటుంబంలో మరో విషాదం
- ఈ నెల 2న కె.విశ్వనాథ్ కన్నుమూత
- అప్పటి నుంచి అస్వస్థతో బాధపడుతున్న జయలక్ష్మి
- నేడు గుండెపోటుకు గురైన వైనం
జయలక్ష్మి వయసు 86 ఏళ్లు. కె.విశ్వనాథ్ మరణించినప్పటి నుంచి ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాగా, జయలక్ష్మి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె అంత్యక్రియలు రేపు హైదరాబాదులోని పంజాగుట్ట శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు.