రేపటి నుంచి తెలంగాణలో 'ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ' కార్యక్రమం
- ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ భవన్ లో కార్యక్రమం
- ప్రారంభించనున్న చంద్రబాబు
- తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్రలు
- టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో సభ
10 రోజుల తర్వాత అన్ని గ్రామాల్లో బస్సు యాత్రలు చేపడతామని తెలిపారు. ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అభివృద్ధిని వివరిస్తామని వెల్లడించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో సభ జరుపుతామని కాసాని జ్ఞానేశ్వర్ వివరించారు. ఈ సభకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతారని తెలిపారు.