అద్భుతం! తెగిపోయిన చేతిని అతికించిన వైద్యులు
- యంత్రాన్ని పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు మణికట్టు వరకు తెగిపడిన చేయి
- చేయితోపాటు బాధితుడిని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించిన సిబ్బంది
- ఏడు గంటలపాటు ఆపరేషన్ చేసి చేయిని అతికించిన వైద్యులు
వెంటనే అప్రమత్తమైన ఫ్యాక్టరీ సిబ్బంది తెగిపడిన చేయితో పాటు బాధితుడిని వెంటనే నగరంలోని బన్నేరుఘట్లో ఉన్న ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఏడు గంటలపాటు ఆపరేషన్ చేసి తెగిపడిన చేతిని విజయవంతంగా అతికించినట్టు ఆసుపత్రి సర్జన్ సత్యవంశీకృష్ణ తెలిపారు.