ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవకు జ్యుడిషియల్ రిమాండ్
- సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం
- దక్షిణాదిన పలువురి అరెస్ట్
- ఇటీవల మాగుంట రాఘవను అదుపులోకి తీసుకున్న ఈడీ
- నేటితో ముగిసిన కస్టడీ
- తాజాగా మార్చి 4 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ క్రియాశీలకంగా వ్యవహరించిందని, ఈ గ్రూప్ లో అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్ర, ఎమ్మెల్సీ కవితలతో పాటు మాగుంట రాఘవ కూడా కీలకపాత్ర పోషించాడని ఈడీ అధికారులు చార్జిషీటులో పేర్కొన్నట్టు తెలుస్తోంది.