ఆరోగ్యంగా తిరిగొస్తాడని అనుకున్నాం... కానీ..!: విజయసాయిరెడ్డి
- నందమూరి తారకరత్న కన్నుమూత
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి
- విధి మరోలా తలచిందని వెల్లడి
నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నానంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. తారకరత్న అభిమానులకు ప్రగాఢ సానభూతి తెలియజేస్తున్నట్టు వెల్లడించారు.